Revanth Reddy: ఇవాళ భువనగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి టూర్
Revanth Reddy: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమారెడ్డికి మద్దతుగా ప్రచారం
Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇవాళ భువనగిరిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు భువనగిరి హైదరాబాద్ చౌరస్తా నుంచి వినాయక నగర్ చౌరస్తా వరకు ర్యాలీలో పాల్గొననున్నారు రేవంత్. సాయంత్రం 5 గంటలకు కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు.