Revanth Reddy: కాసేపట్లో భువనగిరికి సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: ఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్‌రెడ్డి

Update: 2024-04-21 11:44 GMT

Revanth Reddy: కాసేపట్లో భువనగిరికి సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి భువనగిరికి వెళ్లనున్నారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్‌రెడ్డి..బస్టాండ్ చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు.

Tags:    

Similar News