Revanth Reddy: విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

Revanth Reddy: డిప్యూటీ సీఎం భట్టి, సింగరేణి సీఎండీ బలరాం.. ట్రాన్స్ కో సీఎండీ రొనాల్డ్ రోస్ హాజరు

Update: 2024-09-04 15:13 GMT

Revanth Reddy: విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

Revanth Reddy: విద్యుత్ శాఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ రాబడి, డిస్కమ్స్, రెవెన్యూ లోటు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ట్రాన్స్ కో సీఎండీ రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరాంతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News