Patancheru: ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి యత్నించిన చెడ్డీ గ్యాంగ్‌.. ముఠాలోని ఒకరిని పట్టుకొని.. పోలీసులకు అప్పగించిన అపార్ట్‌మెంట్‌ వాసులు

Patancheru: చోరీ గ్యాంగ్‌ బీహార్‌కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు

Update: 2023-08-21 05:07 GMT

Patancheruvu: ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి యత్నించిన చెడ్డీ గ్యాంగ్‌.. ముఠాలోని ఒకరిని పట్టుకొని.. పోలీసులకు అప్పగించిన అపార్ట్‌మెంట్‌ వాసులు

Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని జేపీ కాలనీలో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. ఓ అపార్ట్‌మెంట్‌లో చెడ్డీగ్యాంగ్‌ చోరీకి యత్నించింది. అపార్ట్‌మెంట్‌ వాసులు అలర్ట్‌ కావడంతో చెడ్డీ గ్యాంగ్‌ పరారైంది. గ్యాంగ్‌లోని ఒకరిని స్థానికులు పట్టుకొని పోలీసులు అప్పగించారు. చోరీకి యత్నించిన చెడ్డీ గ్యాంగ్‌ బీహార్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News