Challa Srilatha Reddy: రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది
Challa Srilatha Reddy: మిషన్ భగీరథ పేరుతో పెద్దఎత్తున దోపిడీ జరిగింది
Challa Srilatha Reddy: ప్రధాని మోడీ వల్లే దేశంలో అభివృద్ధి సాధ్యమైందని అన్నారు హుజూర్‌నగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల శ్రీలతరెడ్డి. మేళ్ళచెరువు మండలంలోని వెల్లటూర్‌కాలనీ, వేపల మాధారం, ఏర్రగట్టు తండా, వెంకట్రాంపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని శ్రీలత ఆరోపించారు. మిషన్ భగీరథ పేరుతో పెద్దఎత్తున దోపిడీ జరిగిందన్నారు. ఒక్క కొత్త రేషన్‌కార్డు కూడా ఇవ్వని కేసీఆర్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు చల్ల శ్రీలతరెడ్డి.