Hyderabad: బీభత్సం.. కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూసుకెళ్లింన కారు

Hyderabad: అదుపుతప్పి కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూసుకెళ్లింన కారు

Update: 2024-04-24 06:42 GMT

Hyderabad: బీభత్సం.. కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూసుకెళ్లింన కారు

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి.. కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూసుకెళ్లింది. భయాందోళనతో స్థానికులు పరుగులు తీశారు. డ్రైవర్ మద్యం సేవించి... కారు నడిపినట్లు తెలుస్తోంది. కారు నడుపుతున్న వ్యక్తి ఓ బడా బాబుగా గుర్తించారు. కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. కారు బెలూన్స్‌ ఓపెన్ కావడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News