Malla Reddy: కేసీఆర్ గెలిచాక దళితుల అసైన్డ్ భూములను.. పట్టా భూములుగా మారుస్తాం
Malla Reddy: తెలంగాణ మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది
Malla Reddy: తెలంగాణ మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి కేసీఆర్ గెలిచాక దళితుల అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తారని మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు.