Vemula Prashanth Reddy: గ్రామాలు మరింత అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ గెలవాలి

Vemula Prashanth Reddy: పేదల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు

Update: 2023-11-07 13:41 GMT

Vemula Prashanth Reddy: గ్రామాలు మరింత అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ గెలవాలి

Vemula Prashanth Reddy: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గ్రామాలు మరింత అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. పేదల అభివృద్ధి కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాటలను నమ్మి మోసం పోవద్దన్నారు. మరోసారి తమ ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు.

Tags:    

Similar News