BRS: పెండింగ్‌లో పెట్టిన రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

BRS: కేసీఆర్ చేతుల మీదుగా బీ-ఫార్మ్ అందుకున్న ఇద్దరు నేతలు

Update: 2023-11-07 12:57 GMT

BRS: పెండింగ్‌లో పెట్టిన రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ 

BRS: ఎన్నికల ప్రచారంలో భాగంగా దూసుకెళ‌్తున్న బీఆర్ఎస్ పెండింగ్‌లో పెట్టిన రెండు స్థానాలకు అభ‌్యర్థులను ఖరారు చేసింది. గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నంద కిషోర్‌ వ్యాస్ బిలాల్‌ను ప్రకటించింది. ప్రకటించిన వెంటనే బీఫార్మ్‌ను కూడా అందుకున్నారు నందకిషోర్.. మరోవైపు నాంపల్లి బీఆర్ఎస్ క్యాండిడేట్‌గా సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్‌ను అధిష్టానం ఎంపిక చేయగా.. కేసీఆర్ చేతుల మీదుగా ఆనంద్ కుమార్ బీ ఫార్మ్ అందుకున్నారు.

Tags:    

Similar News