Hyderabad: ఇద్దరు యువతులపై మైనర్ బాలుడు కత్తితో దాడి

Hyderabad: ఘటనాస్థలాన్ని పరిశీలించిన అంబర్‌పేట్ పోలీసులు

Update: 2024-01-19 03:00 GMT

Hyderabad: ఇద్దరు యువతులపై మైనర్ బాలుడు కత్తితో దాడి

Hyderabad: హైదరాబాద్ అంబర్‌పేట్‌లో ఓ బాలుడు దారుణానికి పాల్పడ్డాడు. ఓ ఇంట్లోకి దూరి ఇద్దరు యువతులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న బాలిక, అదే ఇంట్లో ట్యూషన్ చెబుతున్న మరో యువతిని కత్తితో కడుపులో పొడిచి పరారయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితులను విద్యానగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస‌్థలానికి చేరుకుని పరిశీలించారు.

Tags:    

Similar News