Bandi Sanjay: టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు అంబేద్కర్‌ను అవమానించాయి

Bandi Sanjay: 8ఏళ్లలో ఏనాడు కేసీఆర్‌.. అంబేద్కర్‌కు నివాళులర్పించలేదు

Update: 2022-04-14 08:00 GMT
BJP Chief Bandi Sanjay Tribute BR Ambedkar | Telangana News

Bandi Sanjay: టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు అంబేద్కర్‌ను అవమానించాయి

  • whatsapp icon

Bandi Sanjay: అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించిన పార్టీలు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అని విమర్శించారు టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్. ఎనిమిదేళ్లలో ఏనాడూ సీఎం కేసీఆర్‌ అంబేద్కర్‌కు నివాళులర్పించలేదని ఆరోపించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఆ మాటను విస్మరించారని మండిపడ్డారు. దళిత వ్యక్తిని రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదని, అంబేద్కర్‌ స్ఫూర్తితో దేశంలో ముందుకెళ్తున్నామని అన్నారు బండి సంజయ్. 

Tags:    

Similar News