Bandi Sanjay: ప్రచారంలో జోరు పెంచిన బండి సంజయ్.. మార్నింగ్ వాకర్స్‌తో సమావేశం
Bandi Sanjay: ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల గ్రౌండ్‌లో క్రికెట్ ఆడిన బండి
Bandi Sanjay: కరీంనగర్ లో బీజేపీ నేత బండి సంజయ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ లో మార్నింగ్ వాకర్స్ తో బండి సంజయ్ సమావేశమై వారితో కాసేపు మాట్లాడారు. విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు. తెలంగాణలో కాషాయం జెండా ఎగరడం ఖాయమని ఆయన అన్నారు.