Bandi Sanjay: బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు దమ్ముంటే నా అక్రమ ఆస్తులను నిరూపించాలి
Bandi Sanjay: కరీంనగర్‌లో బీఆర్ఎస్ నాయకుడు గుట్టలను మింగేస్తే.. కాంగ్రెస్ నాయకుడు భూకబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపణ
Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు బండి సంజయ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు దమ్ముంటే తన అక్రమ ఆస్తులను నిరూపించాలని బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ నాయకుడు గుట్టలను మింగేస్తే... కాంగ్రెస్ నాయకుడు భూకబ్జాలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తన అక్రమాస్తులను నిరూపిస్తే.... తన ఆస్తి మొత్తం ప్రజలకు రాస్తానని బండి సంజయ్ అన్నారు.