Amit Shah: రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది
Amit Shah: రాహుల్, ప్రియాంక ప్రతి మూడు నెలలకు ...విదేశాలకు విహారయాత్రలకు వెళ్తారు
Amit Shah: రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. మోడీ రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఐదేళ్లలో రామమందిర నిర్మాణం ప్రారంభమైందని చెప్పారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రతి మూడు నెలలకు ఒకసారి విదేశాలకు విహారయాత్రలకు వెళ్తారన్నారు అమిత్ షా. రాజస్థాన్‌లోని భిల్వారాలో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు.