Rashed Farazuddin: జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా రషీద్ ఫరాజుద్దిన్
Rashed Farazuddin: ట్విట్టర్‌లో ప్రకటించిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ
Rashed Farazuddin: జూబ్లీహిల్స్ AIMIM అభ్యర్దిని ఆపార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్‌ను ప్రకటించారు. ప్రస్తుతం షేక్ పేట్ కార్పోరేటర్‌గా ఉన్న మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ పేరును ట్విట్టర్‌లో ప్రకటించారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.