Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 35 విమానాలు రద్దు
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 35 విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.
Shamshabad Airport: మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యతో పలు విమానాలు రద్దవుతున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 35 విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.
అయితే ఎలక్ట్రికల్ డిస్‌ప్లే బోర్డులు పని చేయకపోవడంతో మాన్యువల్‌గా బోర్డులు ఏర్పాటు చేశారు. మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్‌తో ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్స్, ఎయిర్‌లైన్స్, ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోయాయి.