Rahul Gandhi: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సెటైర్

Rahul Gandhi: ఇంటర్వ్యూని ఊటంకిస్తూ రాహుల్ విమర్శలు

Update: 2024-05-23 15:45 GMT

Rahul Gandhi: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సెటైర్

Rahul Gandhi: ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్‌గా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మోడీ ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూని ఊటంకిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ధనవంతులంతా మరింత ధనవంతులుగా ఉన్నారని... పేదలు మరింత పేదలుగా ఉన్నారని అడగగా... అందరినీ పేదలుగా చేయాలా అని మోడీ ప్రశ్నించారని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ.

Tags:    

Similar News