PM Modi: ప్రధానిగా మోదీ బాధ్యతలు.. తొలి సంతకం ఆ పైల్‌పైనే..!
PM Modi: ప్రధానిగా నరేంద్ర మోడీ.. మూడోసారి బాధ్యతలు స్వీకరించారు.
PM Modi: ప్రధానిగా నరేంద్ర మోడీ.. మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదలపై చేశారు. 17వ విడత కింద దేశంలోని 9.3 కోట్ల మందికి 20వేల కోట్లు అకౌంట్లలో వేయనున్నారు. రైతుల సంక్షేమం కోసం తమ సర్కార్ కట్టుబడి ఉందని.. ప్రధాని మోడీ తెలిపారు. అందుకే తొలి సంతకం వారికి సంబంధించి దస్త్రంపై చేశానని రానున్న రోజుల్లో మరింత సాయం చేస్తామని వివరించారు.