వివాహ వార్షికోత్సవం రోజునే విషాదం: ఒకే కుటుంబంలో...
Triple Murder In Delhi: దిల్లీలోని నెబ్ సరాయి లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో మరణించారు.
Triple Murder In Delhi: దిల్లీలోని నెబ్ సరాయి లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో మరణించారు. బుధవారం తెల్లవారుజామున దుండగుల దాడిలో రాజేష్ (55), కోమల్ (47),ఈ దంపతుల కూతురు (23) పై మరణించారు. ఈ సమయంలో రాజేష్ కొడుకు మార్నింగ్ కు వెళ్లారు. ఇవాళ తమ పేరేంట్స్ వివాహ వార్షికోత్సవం. ఈ వేడుకను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని మృతుడి కొడుకు మీడియా చెప్పారు. రాజేష్ ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు.. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.