Rahul Gandhi: 16 మంది కోసమే మోడీ పనిచేశారు

Rahul Gandhi: పేద మహిళలకు రూ.8,500 జమ చేస్తాం

Update: 2024-05-26 12:00 GMT

Rahul Gandhi: 16 మంది కోసమే మోడీ పనిచేశారు

Rahul Gandhi:దేశంలోని 16 మందినే కోట్లాదిపతులను మోడీ చేస్తే... కోట్లాది మంది పేద మహిళలను లక్షాధికారులను చేస్తామని రాహుల్ గాంధీ హామి ఇచ్చారు. జులై 5 నుంచి మహిళల బ్యాంకు ఖాతాల్లో 8 వేల 500 జమ చేస్తామన్నారు.

Tags:    

Similar News