Chirag Paswan: ఆరోపణలను ఖండించిన ఎల్జేపీ చీఫ్ చిరాగ్

Chirag Paswan: మా పార్టీ నుంచి ఎలాంటి డిమాండ్ లేదు

Update: 2024-06-06 15:28 GMT

Chirag Paswan: ఆరోపణలను ఖండించిన ఎల్జేపీ చీఫ్ చిరాగ్

Chirag Paswan: NDA ప్రభుత్వంలో 2 లేదా మూడు కేబినెట్ బెర్త్‌లను డిమాండ్ చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను LJP చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ఖండించారు. తమ పార్టీ నుంచి ఎలాంటి డిమాండ్ లేదన్న ఆయన... మరోసారి మోడీని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నామని చెప్పారు. మిత్రపక్షాలకు మంత్రి పదవులను ఇచ్చే హక్కు ప్రధానికి ఉందన్నారు. కావున ఏ మిత్రపక్షం నుంచి అలాంటి డిమాండ లేదన్నారు చిరాగ్.

Tags:    

Similar News