డ్రగ్స్‌ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్

* దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఎడ్విన్‌.. రాత్రికి హైదరాబాద్‌కు ఎడ్విన్‌ తరలింపు

Update: 2022-11-05 07:04 GMT

డ్రగ్స్‌ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్

Drugs Case: డ్రగ్స్‌ కేసులో కీలక సూత్రధారి అరెస్టయ్యాడు. గోవాలో ఎడ్విన్‌ను అరెస్ట్ చేశారు హైదరాబాద్‌ పోలీసులు. ఎడ్విన్‌ను ఇవాళ రాత్రికి హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఎడ్విన్‌ దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 

Tags:    

Similar News