Amit Shah: ఇప్పటికే 310 స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది

Amit Shah: లాలు ప్రసాద్ సామాజిక న్యాయం చేయలేదు

Update: 2024-05-26 12:30 GMT

Amit Shah: ఇప్పటికే 310 స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది

Amit Shah: సామాజిక న్యాయం గురించి మాట్లేడే లాలు ప్రసాద్... ఏ రోజు కర్పూరి ఠాకూర్‌కి భారత రత్న ఇవ్వాలని సిఫారసు చేయలేదని అమిత్ షా విమర్శించారు. ఐదు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 310 సీట్లను బీజేపీ కూటమి గెలిచిందని... ఆరు, ఏడు విడతల్లో గెలిచే వాటితో 400 స్థానాలు దాటేస్తామన్నారు.

Tags:    

Similar News