Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రీలీల

Tirumala: కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లింపు

Update: 2024-02-19 08:23 GMT

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రీలీల

Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి శ్రీలీల దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో తిరుమల వచ్చిన ఆమె.. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చి.. తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు రావడం సంతోషంగా ఉందని.. శ్రీలీల అన్నారు.

Tags:    

Similar News