Mohanbabu: నటుడు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు..

Mohanbabu: తిరుపతిలో నటుడు మోహన్‌బాబు హాట్‌ కామెంట్స్ చేశారు.

Update: 2023-08-15 13:00 GMT

Mohanbabu: నటుడు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు..

Mohanbabu: తిరుపతిలో నటుడు మోహన్‌బాబు హాట్‌ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు మనుషులు కులాలకు అతీతంగా అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అని బంధుత్వాలతో పిలుచుకునేవారని ఆయన అన్నారు. గతంలో మనుషుల మధ్య మంచి అనుబంధం ఉండేదన్నారు. ప్రస్తుతం మనుషుల్లో కుల పిచ్చి ఎక్కువైందన్నారు. మంచితనం ఆధారంగా మనుషులను గౌరవించాలని ఆయన అన్నారు. బాల్యం నుండి నేను కులాలను వ్యతిరేకిస్తున్నన్నారు. చిన్నతనంలో నా మిత్రుడిని కొందరు కులం ఆధారంగా కించపరిస్తే చెప్పుతో కొట్టబోయానని మోహన్‌బాబు గుర్తు చేసుకున్నారు.

Tags:    

Similar News