Ramzan Mubarak: రంజాన్ పండగకు స్నేహితులకు, బంధువులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి.
Ramzan Mubarak: ముస్లింలు జరుపుకునే అతిపెద్ద పండగల్లో ఒకటి రంజాన్. ఆధ్యాత్మిక పునరుద్ధరణ, హ్రుదయ శుద్ధితోపాటు అల్లాహ్ క్రుపను పొందే పవిత్రమైన పండుగగా భావిస్తారు. ఈ నెలలో ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్షలు పాటిస్తూ, దానధర్మాలు , ప్రార్థనలు నిర్వహిస్తారు. రంజాన్ మాసం ముగిసిన తర్వాత ఈద్ ఉల్ ఫితర్ పండగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
ఈ ఏడాది రంజాన్ మాసం మార్చి 2వ తేదీ నుంచి ఆదివారం ప్రారంభమైంది. నెలవంక దర్శనం ఆధారంగా భారతదేశంలో మార్చి 31వ తేదీ సోమవారం రోజు ఈద్ ఉల్ ఫితర్ పండగను జరుపుకోనున్నారు. రంజాన్ పండగ సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు ప్రియమైన వారికి ప్రేమతో కూడిన శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే మీకోసం కొన్ని అందమైన కవితాత్మకమైన రంజాన్ శుభాకాంక్షలు సందేశాలు ఉన్నాయి. ఇవి అల్లాహ్ ఆశీర్వాదాలతో పాటు సంతోషం, శాంతి, దయ నిండిన హ్రుదయాన్ని వ్యక్తపరచడానికి పర్ఫెక్టుగా ఉంటాయి.
ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
రంజాన్ ఉపవాస దీక్షలను ముగించుకుని ఈద్ ఉల్ ఫితర్ వేడుకను జరుపుకుంటున్న సందర్భంగా
మీ అందరకీ రంజాన్ శుభాకాంక్షలు
అల్లా మీ జీవితంలో ఆనందం నింపాలి
ఐశ్వర్యం ప్రసాదించాలి
మంచి జ్ఞాపకాలు మిగల్చాలి
ఈద్ ముబారక్
ప్రతి రంజాన్ నెల ఓ అద్భుత ప్రయాణం
ఈ ప్రయామంలో ఈద్-ఉల్-ఫితర్ అద్భుత ఘట్టం
ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు
రంజాన్ అంటే క్షమాపణ కోరేందుకు మరో అవకాశం
ఈ అవకాశం వినియోగించుకోండి
రంజాన్ శుభాకాంక్షలు 2025
వినయం, విధేయతతో కూడిన పనులు మీకు మంచి ప్రతిఫలం ఇస్తాయి
అల్లా ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలని కోరుకుంటూ
రంజాన్ శుభాకాంక్షలు
శాంతి, శ్రేయస్సును అల్లా ప్రసాదించాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు
జీవితంలో ఎదురయ్యే కష్టాన్నీ అధిగమించే శక్తి అల్లా మీకివ్వాలి
ఈద్ ముబారక్
ప్రేమ, దయ, సహనం, సంతోషం కలయికే రంజాన్ మాసం
మీ అందరకీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు
భగవంతుడిపై భక్తి విశ్వాసాలు ఉంటే మీ కర్మానుసారం
పవిత్రమైన జీవితం అందుతుందని చెబుతోంది ఖురాన్
రంజాన్ శుభాకాంక్షలు
ఈ రంజాన్ మీ జీవితంవో కొత్త వెలుగులు నింపాలి
అంతా సంతోషంగా జీవించాలి
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
రంజాన్ వేళ ఆ నెలవంక కాంతి మీపై ప్రసరించాలి
అల్లా దీవెనలతో మీరు కోరుకునేది జరగాలి
ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
రంజాన్.. ఈ మహత్తరమైన రోజు మీ కుటుంబంలో సంతోషం నిండిపోవాలి
మీకు, మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు
ఈ పవిత్ర మాసం మీ ఆశలన్నింటినీ నెరవేర్చాలని ప్రార్థిస్తూ
మీకు , మీ కుటుంబ సభ్యులకు రంజాన్ ముబారక్
జీవితం ఎంత కష్టతరమైనప్పటికీ రంజాన్ దానిని మార్చగలదు అని విశ్వశించండి
మీ అందరకీ రంజాన్ శుభాకాంక్షలు
ఈ రంజాన్ మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలి
మీకు , మీ కుటుంబ సభ్యులకు రంజాన్ ముబారక్
క్రమశిక్షణ, ధార్మిక చింతన కలయిక రంజాన్ మాసం
మీకు , మీ కుటుంబ సభ్యులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
ఉపవాసాలతో మనిషిని బాధపెట్టడం ఇస్లాం ఉద్దేశం కాదు
పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే ఆంతర్యం
ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
అల్లా అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ
రంజాన్ శుభాకాంక్షలు
ఈ పవిత్ర మాసంలో అల్లా మీకు విజయాన్ని ఆనందాన్ని ప్రసాదించాలి
రంజాన్ శుభాకాంక్షలు