White Hair: కొబ్బరి నూనెలో ఈ 2 పదార్థాలు మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేస్తే.. శాశ్వతంగా తెల్ల జుట్టుకు టాటా చెప్పొచ్చు

White Hair Remedy: తెల్ల జుట్టు సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. 20 వయసులోనే తెల్ల జుట్టు వేధిస్తుంది.

Update: 2025-04-02 19:42 GMT

White Hair: కొబ్బరి నూనెలో ఈ 2 పదార్థాలు మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేస్తే.. శాశ్వతంగా తెల్ల జుట్టుకు టాటా చెప్పొచ్చు

White Hair Remedy: తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడానికి అనేక ఉత్పత్తులు ఉపయోగిస్తారు. దీనికి కొన్ని వేల రూపాయలు ఖర్చు కూడా పెడతారు. అయితే అధిక కెమికల్స్ ఉండటం వల్ల ఇవి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూపిస్తాయి. సింపుల్‌గా కొబ్బరి నూనెలో రెండు వస్తువులను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేస్తే శాశ్వతంగా తెల్ల జుట్టుకు టాటా చెప్పొచ్చు.

తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. సరైన పోషకాహారం తీసుకోకపోవడం ప్రధాన కారణం. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతాయి. అయితే మార్కెట్‌లో లభించే వస్తువులు సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తే ద్వారా పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది.

కొబ్బరి నూనెను ప్రతి రోజు లేదా వారానికి రెండుసార్లు అయినా అప్లై చేయాలి. అంటారు దీని వల్ల జుట్టుకు మంచి హైడ్రేషన్ అందిస్తుంది రాకుండా కాపాడుతుంది అయితే కొబ్బరి నూనెలో రెండు వస్తువులు యాడ్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది

కొబ్బరి నూనెలో ఉసిరి ముక్కలను రాత్రంతా నానబెట్టాలి . ఉదయం దీన్ని జుట్టు అంతటికీ మసాజ్ చేయాలి. ఒక గంట సేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తల స్నానం చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. ఉసిరికాయ దొరకకపోతే ఉసిరి పొడి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు నల్లగా మారుస్తుంది.

నల్ల జుట్టుగా మారడానికి కరివేపాకులను కూడా ఉపయోగించాలి. కొబ్బరి నూనెలో ఈ కరివేపాకు ఆకు వేసి బాగా ఉడికించాలి. దీన్ని జుట్టంతటికీ పట్టించి తల స్నానం చేయాలి. ఇలా తరచూ చేయటం వల్ల తెల్ల జుట్టు సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు ఇక ఉల్లిపాయ రసం వాడటం వల్ల కూడా తెల్ల జుట్టు సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. కొబ్బరి నూనెలో ఉల్లిపాయ రసం కూడా వేసి జుట్టు అంతటికీ పట్టించాలి. గంటసేపు అలాగే ఉంచి బాగా ఆరనివ్వాలి. కరివేపాకు డైట్ లో చేర్చుకోవడం వల్ల కూడా తెల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది.

Tags:    

Similar News