Ambedkar Jayanti 2025: అంబేద్కర్ జయంతి సందర్భంగా.. ఆ మహనీయుడిని గుర్తు చేసుకుంటూ అమూల్యమైన సూక్తులు మీకోసం

Ambedkar Jayanti 2025: డా. అంబేద్కర్ జయంతి నేడు. ఆయన ప్రత్యేక సందేశాలను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తెలియజేయండి. బడుగు, బలహీనవర్గాల కోసమే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికీ హక్కు కల్పించేందుకు ఆయన చేసిన క్రుషిని స్మరించుకోండి. ఆయన సూక్తులతో బాధ్యతాయుతంగా మెలగండి. మీకోసం ఆయన సూక్తులు.
1. చదువు మనల్ని విజ్నానవంతులను చేస్తుంది. జ్నానం స్వేచ్ఛను ఇస్తుంది
2. చదవండి, ఆలోచించండి, ప్రశ్నించండి..ఇది మార్పుకు మార్గం వంటిది
3. ఒక మంచి మనిషిని తయారు చేయడం..గొప్ప నాయకుడిని తయారు చేయడం కంటే గొప్ప విషయం
4.సమాజంలో ఉన్న అసమానతని ధ్వంసం చేయకపోతే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం లేదు
5. నన్ను దూషించిన వారిని మరిచిపోతారు. కానీ నన్ను నమ్మిన వారికి ఏనాటికీ మర్చిపోను.
6. విద్య లేదంటే స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ లేదంటే అభివ్రుద్ధి ఉండదు.
7. నేను దేవుని వలే రాజ్యాంగాన్ని నమ్మను. కానీ రాజ్యాంగాన్ని నమ్మే విధంగా పనిచేస్తాను.
8. ఎంత చదివినా మన చుట్టూ ఉన్న అవమానాలను తొలగించేందుకు ఉపయోగించనట్లయితే ఆ చదువు వ్యర్థం.
9. ప్రతి వ్యక్తి ముందు సమానత్వం ఉండాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం.
10. కుల వ్యవస్థను సమాజం నుంచి తొలగించకపోతే సమాజం పురోగమించదు.