Bad Breath: పళ్ళు శుభ్రంగా తోమినా కానీ నోటి నుంచి దుర్వాసన వస్తుందా?

Bad Breath Causes: కొంతమందికి పళ్ళు శుభ్రంగా తోముకుంటారు. అప్పటికి నోటి నుంచి దుర్వాసన వస్తుంది.. అయితే దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

Update: 2025-04-25 05:30 GMT
Bad Breath

Bad Breath: పళ్ళు శుభ్రంగా తోమినా కానీ నోటి నుంచి దుర్వాసన వస్తుందా?

  • whatsapp icon

Bad Breath Causes: కొంతమందికి పళ్ళు శుభ్రంగా తోముకుంటారు. అప్పటికి నోటి నుంచి దుర్వాసన వస్తుంది.. అయితే దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

నోట్లో నుంచి దుర్వాసన వస్తే అనేక కారణాలు ఉన్నాయి. బ్యాక్టీరియా పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ప్రధానంగా విటమిన్ బి12 లోపం వల్ల కూడా ఎర్ర రక్త కణాలు నాడి వ్యవస్థ ఆరోగ్యం పై ప్రభావం చూపి నోటి నుంచి దుర్వాసన వస్తుంది .

దీనివల్ల నాలుక తెల్లటి ,ఎరుపు రంగులోకి కూడా మారిపోతుంది. తరచూ మీ చేతులు కాళ్లలో నీరసం కూడా గురవుతాయి. మీ విటమిన్ బి12 లోపం వల్ల ఇలాంటి పరిస్థితుల ఎదురైతే చికెన్, సాల్మన్, ట్యూనా, పన్నీర్, పాలు, పెరుగు వంటివి డైట్లో చేర్చుకోవాలి. దీంతో విటమిన్ బి12 లోపాన్ని పూరించవచ్చు. అంతేకాదు దీనికి సంబంధించిన సప్లిమెంట్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

విటమిన్ బి12 లేమితో బాధపడుతున్న వాళ్ళు వైద్యులను సంప్రదించి టెస్ట్ చేయించుకొని సరైన ఆహారాలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు. నోటి దుర్వాసనకు చెక్ పెట్టడమే మాత్రమే కాకుండా శరీరారోగ్యం కూడా బాగుంటుంది. ఇది మెదడు పనితీరును కూడా ప్రభావం చేస్తుంది.

మన నోట్లో బ్యాటరీగా పెరిగిపోవడం వల్ల ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది. ఇది ఆహారం బ్యాక్టీరియా కడుపులోకి చేరి పేగులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. తద్వారా ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు టంగ్ క్లీనర్ తో కూడా నాలుక శుభ్రం చేసుకోవడం మంచిది.

Tags:    

Similar News