White Hair Turn Black: ఖరీదైన హెయిర్ కలర్స్ బదులు ఈ ఆకును ఆముదంలో కలిపి పెట్టండి.. నల్లని గుబురు జుట్టు మీ సొంతం
White Hair Turn Black: తెల్ల జుట్టు సమస్యతో టీనేజ్ వయసు నుంచి బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో కొన్ని చిట్కాలతో అధిగమించవచ్చు.

White Hair Turn Black: ఖరీదైన హెయిర్ కలర్స్ బదులు ఈ ఆకును ఆముదంలో కలిపి పెట్టండి.. నల్లని గుబురు జుట్టు మీ సొంతం
White Hair Turn Black: ఖరీదైన హెయిర్ కలర్స్ బదులు ఈ ఆకును ఆముదంలో కలిపి పెట్టండి.. నల్లని గుబురు జుట్టు మీ సొంతం అవుతుంది. తెల్ల జుట్టు సమస్యతో టీనేజ్ వయసు నుంచి బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని చిట్కాలతో అధిగమించవచ్చు.
తెల్ల జుట్టు సమస్య ఎక్కువ ఉన్నవారు. ఎక్కువ కెమికల్స్ ఉండే ఉత్పత్తులను ఉపయోగించి హెయిర్ స్టైల్ వేసుకుంటారు. అయితే ఇది రాను రాను క్రమేణా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ఆరోగ్యం పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాదు జుట్టు కూడా మరింత అందంవిహీనంగా తయారవుతుంది. అయితే చిన్న చిట్కాలు పాటించి ఇంట్లోనే తెల్ల జుట్టు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
అయితే కొబ్బరి నూనెకు బదులుగా నువ్వుల నూనె కూడా తరచూ వాడటం వల్ల తెల్ల జుట్టు సమస్య క్రమేణా ఆలస్యం అవుతుంది. ఈ కరివేపాకు పొడిని కూడా జుట్టుకు అప్లై చేయడం అలవాటు చేసుకోవాలి. నువ్వుల నూనెలో కరివేపాకు పొడి వేసి బాగా మరిగించి జుట్టు అంతటికి పట్టిస్తూ ఉండాలి. ఆ తర్వాత తల స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు ఆలస్యం అవుతుంది. అంతేకాదు కరివేపాకు పొడిని ఆముదం నూనెలో కూడా వేసి పెట్టుకోవచ్చు.
కరివేపాకు, నువ్వుల నూనె ఒక కప్పు, ఆముదం ఒక కప్పు బాగా మరిగించాలి. అందులో కావాలంటే వేపాకు కూడా వేసి సగం అయిన తర్వాత జుట్టు అంతటికి కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఆ తర్వాత గంట సమయం పాటు అలాగే ఉంచి తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే శాశ్వతంగా తెల్లజుట్టు సమస్య తగ్గిపోతుంది . ఇది మాత్రమే కాదు ఆముదం నూనెలో హెన్నా పొడి కూడా వేసుకొని జుట్టకు అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా తెల్ల జుట్టు సమస్య పోతుంది.