White Hair: తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే నూనె ఇది.. ఒక్కసారి రాస్తే జీవితంలో తెల్ల జుట్టు రాదు

White Hair Turn Black: తెల్ల జుట్టు సర్వసాధారణం అయిపోయింది. టీనేజ్ వయసులోనే ఈ తెల్ల జుట్టు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు.

Update: 2025-04-04 04:30 GMT

White Hair: తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే నూనె ఇది.. ఒక్కసారి రాస్తే జీవితంలో తెల్ల జుట్టు రాదు

White Hair Turn Black: చిన్నా పెద్దా తేడా లేకుండా తెల్లజుట్టు సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని చిట్కాలు పాటిస్తే దానికి శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు. మార్కెట్‌లో ఉండే ఉత్పత్తులు వినియోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చూపించడమే ఎక్కువ. అయితే ఇంట్లో ఉండే కొన్ని చిట్కాలు వాడి తెల్ల జుట్టుకు శాశ్వతంగా పరిష్కారం.

నువ్వుల నూనె ఇది ఔషధ గుణాలు కలిగి ఉంది ఎన్నో ఏళ్లుగా దీన్ని ఉపయోగిస్తారు. అయితే తెల్ల జుట్టుకు శాశ్వతంగా చెక్‌ పెడుతుంది. నువ్వుల నూనె జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. దీంతో మృదువుగా మారిపోతాయి. జుట్టు రాలే సమస్యకు చక్కని రెమిడి. అయితే నువ్వుల నూనెను హెయిర్ డై ఉపయోగించకుండానే జుట్టుకు అప్లై చేయడం వల్ల నల్ల జుట్టుగా మారిపోతుంది.

అంతేకాదు ఈ నువ్వుల నూనె జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మందంగా పెరుగుతుంది. కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా ఉంటుంది. మంచి పోషకాలు అందుతాయి. మనం బామ్మల కాలం నాటి నుంచి నువ్వుల నూనె జుట్టుకు ఉపయోగిస్తారు. ఇది హెయిర్‌ ఫాల్‌ సమస్యకు చక్కని రెమిడీ. అంతేకాదు త్వరగా తెల్ల జుట్టు రానివ్వదు

నువ్వుల నూనె, కరివేపాకు, ఉల్లిపాయ రసం ఈ మూడు కలిపి మరగ కాచి వడకట్టుకొని నిల్వ చేసుకోవాలి. దీన్ని జుట్టు అంతటికీ స్నానం చేసేముందు అప్లై చేయాలి. గంట సమయం తర్వాత జుట్టును సాదరణ షాంపుతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది. అయితే ఈ నూనె అప్లై చేసినప్పుడు అలా జుట్టుకు మంచి మసాజ్ చేయాలి. వారంలో రెండు సార్లు ఈ జుట్టుకు నూనె అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

Tags:    

Similar News