Cranberries: వారంలో ఒక్కసారి ఈ పండు తింటే.. మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్‌ అయిపోతాయి..

Cranberries Health Benefits: క్రాన్బెర్రీ ఎర్రటి ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది. రూబీ ఎరుపు రంగులో కనిపించే ఈ పండును ఆరోగ్య ప్రయోజనాలు మెండు. నార్త్ అమెరికాలో ఎక్కువగా పెరుగుతుంది. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే.

Update: 2025-03-17 01:13 GMT
Cranberries: వారంలో ఒక్కసారి ఈ పండు తింటే.. మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్‌ అయిపోతాయి..
  • whatsapp icon

Cranberries Health Benefits: క్రాన్బెర్రీలో విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ యాసిడ్స్ ఉంటాయి. మన శరీర ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (UTI) నుంచి మా కాపాడుతుంది. అంతేకాదు ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల మన కిడ్నీలు కూడా క్లీన్ అవుతాయి.

Cranberries Health Benefits: క్రాన్బెర్రీలో 90 శాతం పైగా నీరు ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిస్తుంది. విటమిన్ బి12, విటమిన్ బి3 కూడా ఉంటాయి.

క్రాన్బెర్రీలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ రాకుండా కాపాడతాయి. క్రాన్బెర్రీ క్యాన్సర్ కణాల అభివృద్ధిని నివారిస్తాయి. కార్డియో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్రాన్బెర్రీలో యాంటీ కార్సినోజెనిక్‌, యాంటీ డయాబెటిక్, యాంటీ బ్యాక్టీరియల్, వైరల్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

క్రాన్బెర్రీ తీసుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్య నుంచి బయటపడతారు. కాన్బెర్రీస్ గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, మంట సమస్య, వాపును తగ్గిస్తుంది. అంతేకాదు మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది అని కొన్ని నివేదికలు చెప్పాయి. బీపీని అదుపులో ఉంచుతుంది. స్ట్రెస్ ని కూడా నివారిస్తుంది.

క్రాన్బెర్రీ క్యాన్సర్ అభివృద్ధి కాకుండా కాపాడతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ 17 రకాల క్యాన్సర్ ప్రమాదాల నుంచి దూరంగా ఉంచుతుంది అని నివేదికలు చెబుతున్నాయి. ఇవి కంటి ఆరోగ్యానికి కూడా చేస్తాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది.

అంతేకాదు ఇవి ఆరోగ్యకరమైన పేగు కదలికలకు కూడా తోడ్పడుతుంది. క్రాన్బెర్రీ ఇమ్యూనిటీని కూడా బలపరుస్తుంది. ప్రీ బయోటిక్‌ లాభాలు కలిగి ఉంటుంది. ఫైబర్ ఉండటం వల్ల ఆరోగ్యకరమైన పేగుకు మంచిది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

పంటి ఆరోగ్యానికి కూడా క్రాన్బెర్రీ ఎంతో మంచివి. హానికర క్రిములు పేరు కాకుండా కాపాడుతుంది. చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. వారంలో ఒకసారైనా క్రాన్బెర్రీ పండు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కిడ్నీలో రాళ్లు పెరగకుండా నివారిస్తుంది క్రాన్బెర్రీ.

Tags:    

Similar News