Zutobi: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రోడ్లున్న దేశంగా సౌతాఫ్రికా
Zutobi: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రోడ్లున్న దేశంగా దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది.
Zutobi: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రోడ్లున్న దేశంగా దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. ఈ కోవలో రెండో దేశంగా థాయ్‌లాండ్, మూడో దేశంగా అమెరికా నిలిచాయి. భారత్ నాలుగో ప్రమాదకర రోడ్లున్న దేశంగా నిలిచింది. జపాన్‌కు చెందిన జుటోబీ అనే సంస్థ 56 దేశాల్లో సర్వే నిర్వహించి ఈ విషయాలు వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత సురక్షితమైన రోడ్లున్న అగ్రదేశంగా నార్వే నిలిచింది. జపాన్ రెండో స్థానంలో స్వీడన్ మూడో స్థానంలో చోటు సంపాదించుకున్నాయి. రోడ్డుపై అనుమతించే గరిష్ట వేగం, ప్రతి లక్ష మందిలో రోడ్డు ప్రమాదాల్లో ఎంత మంది చనిపోతున్నారనే ఐదు అంశాలను పరిగణలోకి తీసుకుని సర్వే నిర్వహించారు.