ముగిసిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు
* 2000 డిసెంబర్ 2న పీఎల్‌జీఏగా ఏర్పాటు.. రిక్రూట్‌మెంట్‌పై దృష్టి పెట్టిన మావోయిస్టు పార్టీ
People Liberation Army: మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నిర్వహించిన వారోత్సవాలు ముగిశాయి. ఈనెల రెండో తేదీ నుంచి మావోయిస్టులు ఈ వారోత్సవాలు నిర్వహించారు. గతంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీగా ఉన్న సంస్థ 2000 డిసెంబరు 2న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీగా ఏర్పడింది. పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా రిక్రూట్‌మెంట్‌పై మావోయిస్టు పార్టీ దృష్టి సారించింది. ఈ సందర్భంగా దండకారణ్యం విప్లవగీతాలతో మార్మోగింది.