ఒమిక్రాన్‌పై ప్రపంచ దేశాలకు షాకిచ్చిన WHO

WHO: ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ( WHO) హెచ్చరించింది.

Update: 2021-12-14 15:39 GMT

ఒమిక్రాన్‌పై ప్రపంచ దేశాలకు షాకిచ్చిన WHO

WHO: ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ( WHO) హెచ్చరించింది. కేసులు పెరిగే కొద్దీ ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య, చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. అందువల్ల ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల వివరాలను అందించాలని ప్రపంచ దేశాలకు WHO విజ్ఞప్తి చేసింది. ఒక్క బ్రిటన్‌లోనే వచ్చే ఏప్రిల్ నాటికి 25 వేల నుంచి 75 వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని WHO స్పష్టం చేసింది.

Tags:    

Similar News