Large explosion in lebanon capital beirut: లెబనాన్ రాజధాని బీరూట్ లో భారీ పేలుళ్లు!
Large explosion in lebanon capital beirut: లెబనాన్ లో పేలుళ్లు
లెబనాన్ లోని బీరూట్ లో భయానక పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో పది మందికి పైగా చనిపోయి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో కనిపిస్తున్న పేలుడు జరిగిన తీరు.. ఆ ధాటి చూస్తె మృతుల సంఖ్యా ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. అధికారికంగా ప్రకటన లెబనాన్ నుంచి వేలువదనప్పటికీ, ఇప్పటికే సోషల్ మీడియాలో పేలుడుకు సమబందించిన ఫోటోలు, వీడియోలు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి.
లెబనాన్ రాజధాని బీరుట్‌లోని పోర్ట్ ఏరియాలో మంగళవారం (ఆగస్టు 4) సాయంత్రం ఈ పేలుళ్లు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడికి దగ్గరలోని పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగా భారీ పేలుడు సంభవించిందని కొన్ని మీడియా కథానాల్లో పేర్కొన్నారు. అయితే, ఇంకా పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.
PRAY FOR LEBANON 🙏🙏🙏 🇱🇧 #Beirut #prayforbeirut #Lebanon #PrayForLebanon #BeirutBlast pic.twitter.com/sp7gJiiwLu
— Louis Tomlinson (@louisprediction) August 4, 2020
This video was taken post blast in one of the streets. The devastation is so severe that even people living 150 miles away in Cyprus heard it.
— Binoy (@Binoy_R) August 4, 2020
All my prayers for the people of #Beirut. May God give you the strength to ride up again.#Beirutexplosion #BeirutBlast pic.twitter.com/EaTqMd2YN6