88వ రోజు ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లా రేణుమాల వరకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదన్నారు. తాను అధికారంలోకి వచ్చాక వృద్ధులకు 2వేల పెన్షన్ ఎస్‌సి, ఎస్‌టి, బీసి, మైనార్టిలకు పెన్షన్ వయస్సు 45 ఏళ్లకు తగ్గిస్తామన్నారు.