ఆకతాయి చెంప పగలకొట్టిన మహిళ

Update: 2017-12-16 06:50 GMT

ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ వ్యక్తి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆకతాయి చేష్టలతో విసిగిపోయిన మహిళలు ఆగ్రహించారు. బస్టాండ్‌లోనే అసభ్యంగా ప్రవర్తించడంతో మహిళలకు కోపం కట్టలు తెచ్చుకుంది. అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయికి చెప్పుతో సమాధానం చెప్పారు. 
 

Similar News