11 నుంచి సంక్రాంతి సెలవులు

Update: 2018-12-25 08:33 GMT

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు జనవరి 12 నుంచి 20వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు మంజూరు చేస్తూ విద్యా శాఖ పేర్కొంది. ఈ మేరకు తమ అకడమిక్‌ క్యాలెండర్‌లో సెలవులను పొందు పరిచింది. మిషనరీ స్కూళ్లకు ఈ నెల 23 నుంచి 29 వరకు క్రిస్‌మస్‌ సెలవులు ప్రకటించింది.  

Similar News