కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో కాఫీ విత్ కరణ్, ఈ కార్యక్రమంలో బహుబలి బృందం ప్రభాస్, రానాతో పాటు దర్శకుడు రాజమౌళి పాల్గోన్నారు. ముగ్గురిని తన కొంటె ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు కరణ్. అయితే కార్యక్రమంలో భాగంగా రానా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు కరణ్, మీరు ప్రస్తుతం మీరు ఎవరితోనైనా రిలేషన్ ఉన్నారా? అని రానాని కరణ్ అడిగాడు. దినికి వెంటనే రానా స్పందిస్తూ తాను ఇంకా సింగిల్‌గానే ఉన్నానని చెప్పాడు. మరి త్రిషతో గతంలో ప్రేమ ప్రమాయాణం గురించి అడిగాడు. దీనికి రానా స్పందిస్తూ నేను, త్రిష మంచి స్నేహితులం మాత్రమే తనకు నాకు 10సంవత్సరాల నుండి పరిచయం. అయితే మేము కొంతకాలంగా త్రిష నేను డేటింగ్ కూడా చేశాం కాని వర్కవుట్ కాలేదు అని రానా చెప్పాడు. పెళ్లి సమయం వచ్చేస్తే దానంతంట అదే అవుతుందని రానా పెర్కోన్నారు.