విజయవాడలోని టాల్‌వాకర్స్ జిమ్ ట్రైనర్, పవన్ కల్యాణ్ అభిమాని అనిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు అనిల్ పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. తన ఆత్మశాంతి కోసం పవన్ కల్యాణ్ తనను చూసేందుకు రావాలని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా అన్నయ్య చేతుల మీదుగా అంత్యక్రియలు జరగాలని బతికుండగా దగ్గర నుంచి చూడలేకపోయాయని లేఖలో తెలిపారు.