హీరోయిన్ నిత్యామీనన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ ఓ సినిమాలో లెస్బియన్ పాత్రలో కనిపించనుందట. ప్రస్తుతం నిత్యామీనన్ 'అ!' సినిమాతో పాటు మరో భారీ బడ్జెట్ చిత్రంలోనూ యాక్ట్ చేస్తుంది. ఈనేపథ్యంలో నిత్యా లెస్బీయన్ గా యాక్ట్ చేస్తుందని టాక్ . అయితే సుప్రీం కోర్టులో, లెస్బియన్ సెక్స్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో.. లెస్బియన్‌గా నటించే నిత్యామీనన్ రొమాన్స్‌కు సెన్సార్ బోర్డు అనుమతి ఇస్తుందో లేదోనని చర్చ సాగుతోంది.