విశాఖ దువ్వాడ సెక్టర్ 1లో దారుణం జరిగింది. మూడేళ్ల అలేఖ్యను గుర్తుతెలియన వ్యక్తులు హత్యచేసి ముళ్లపొదళ్లోకి పడేశారు. నిన్నసాయంత్రం నుంచి అలేఖ్య కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు దువ్వాడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.