తొండముదిరి ఊసరవెల్లి అన్నం చందంగా పవన్ కల్యాణ్ - కత్తిమహేష్ ల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. గత కొద్ది నెలలు గా వీరిద్దరి మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. మహేష్ నాటి నుంచి నేటీ వరకు పాలిటిక్స్, సినిమాలతో పాటు పవన్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పవన్ - పూనమ్ కౌర్ ల మధ్య ఉన్న పరిచయాలతోపాటు, మరో ఆరు ప్రశ్నలు సంధించాడు.
1. మీకు ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది?
2. తిరుమలలో పవన్ పక్కనే నిల్చొని ఒకే గోత్రనామాలతో ఎందుకు పూజ చేయించుకున్నారు?
3. పవన్ మోసం చేశాడనే బాధతో మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న ఆసుపత్రి ఏది? ఆ బిల్స్ కట్టింది ఎవరు?
4. పవన్ కల్యాణ్ గారు మీ అమ్మగారిని కలిసి ఏం ప్రామిస్ చేశారు? ఇప్పటివరకు అది నెరవేర్చారా? లేదా?
5. డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం?
6. క్షుద్రమాంత్రికుడు నర్సిగం చేసిన పూజల్లో త్రివిక్రమ్, పవన్, మీరు ఎందుకు పాల్గొన్నారు? అక్కడ మీరు ఏం చేశారు?
ఈ ఆరు ప్రశ్నలకు పూనమ్ కౌర్ సమాధానం చెప్పిన తర్వాతే దీనిపై చర్చ పెట్టుకుందామని తాను అనుకుంటున్నట్లు కత్తి మహేష్ చెప్పాడు. తాజాగా ఓ ఛానల్ డిబెట్లో మాట్లాడిన కత్తి పవన్ కల్యాణ్ - రేణూ దేశాయ్ లే లక్ష్యంగా పలు ప్రశ్నలు సంధించాడు. భార్యను కాపాడుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడు అని కత్తి మహేశ్ పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరాడు. అంతేకాదు "మిస్టర్ పవన్ కల్యాణ్.. పూణెలో రేణూ దేశాయ్ ఇంటికి నువ్వెప్పుడైనా వెళ్లావా? పూణెలో ఫోర్ సీజన్స్ అనే ఓ హోటల్ ఉంది. అన్న చిరంజీవికి, మీ అమ్మగాకిరి తాను అత్తారింటికి వెళుతున్నట్లు చెప్పిన పవన్ నువ్వెళ్లి ఎక్కడ దాక్కూనే వాడివి మిస్టర్ పవన్ అని కత్తిమహేష్ ప్రశ్నించాడు. మరి కత్తి వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ అభిమాననులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.