ఒక రాత్రి తమతో గడపమని అడిగితే ఏం చేస్తావ్ రష్మి?’

Update: 2018-12-25 13:42 GMT


ప్రముఖ యాంకర్, నటి రష్మీ నేడు నెటిజన్లతో జోరుగా చిట్ చాట్ చేసింది. అయితే ఈ సందర్భంగా నెటిజన్లు వరుస ప్రశ్నలతో రష్మిని ఉక్కిరిబిక్కిరి చేసిన తడబడకుండా రష్మీ సమాధానమిచ్చింది. అయితే నెటిజన్లు ఏ ప్రశ్నయితే అడగాళ్లో అదే అడిగేశారు రష్మీని. దింతో షాక్ అయింది రష్మీ. నెటిజన్లతో చాట్ చేస్తున్న క్రమంలో ఓ నెటిజన్ ఒక వేళ మీరు కోరిన దానికంటే రెట్టింపు డబ్బులు ఇచ్చిమరి "ఒక రాత్రి మొత్తం గడపమంటే ఏం చేస్తావ్"? అని నెటిజన్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకొద్దిగా రష్మిని ఇబ్బంది పెట్టిన మొత్తానికి దిమ్మతిరిగే సమాధానమిచ్చి రష్మి. నిజానికి అది అడిగిన వ్యక్తిపై ఆధారపడి ఉంటుందని ఒక్కసారిగా షాక్ ఇచ్చింది రష్మీ. ఇంకో నెటిజన్ జబర్దస్ అప్పారావు అయితే అంగికరిస్తావా? అని అడిగాడు దినికి రష్మి స్పందిస్తూ కుదరదు అని సమాధానమిచ్చింది. 
 

Similar News