గుంటూరులో జీజీహెచ్ నర్సింగ్ కాలేజీ విద్యార్థుల ఆందోళన బాట పట్టారు. కాలేజీలో లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటున్న ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు గురిచేస్తున్ విద్యార్థి దొరబాబుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్ చేస్తున్నారు. దొరబాబుకు సహకరిస్తున్న ప్రిన్సిపాల్ సరోజనిదేవిపై కూడా చర్యలు తీసుకోవాలి కోరుతున్నారు.