ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... దర్శకుడు రాఘవేంద్రరావు తిరుమల శ్రీవారికి గడ్డం సమర్పించారు. హోదా కోసం పోరాటంలో చిత్ర పరిశ్రమ ముందే ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు త్వరలోనే శుభవార్త వినాలంటూ స్వామి వారిని మొక్కుకున్నట్టు రాఘవేంద్రరావు తెలిపారు.