క్రిస్మస్ పండుగా రోజు మోగా కుటుంబంలో ఆనందాన్ని తీసుకొచ్చింది. మోగాస్టార్ చిరంజీవి మరోమారు తాతాయ్య అయ్యారు. మోగాస్టార్ చిరంజీవి రెండో కుతూరు శ్రీజ-కల్యాణ్ దేవ్ దంపతులు నేడు పండంటి ఆడ శిశువు జన్మించింది. ఈ ఆనందం పట్టలేక కల్యాణ్ దేవ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 2018 డిసెంబర్ 25 తేదీ తన జీవితాంతాం గుర్తుందడి పోతుందని నేడు ఉదయం పండంటి పాప పుట్టిందని అందరికి క్రిస్మస్ శుభాంక్షలు అంటూ కల్యాణ్ దేవ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెర్కోన్నారు. పాప కాలి ముద్ర ఉన్న ఫోటోను కూడా ఫోస్ట్ చేశాడు. దింతో మోగా అభిమానులు ఇన్‌స్టాగ్రామ్ శుభాకాంక్షలతో హోరేత్తిస్తున్నారు.