ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోమువీర్రాజు?

Update: 2018-04-03 07:31 GMT

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోమువీర్రాజుని నియమిస్తునట్టు.. మీడియాతో చిట్‌చాట్‌లో వెల్లడించారు మాజీ మంత్రి మాణిక్యాలరావు . రెండ్రోజుల్లో బీజేపీ అథిష్టానం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముందుగా మాజీ మంత్రి మాణిక్యాలరావుకు ఆఫర్‌ ఇచ్చినా..  మాణిక్యాలరావు ఆసక్తిగా లేకపోవడంలో సోమువీర్రాజుకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
 

Similar News