అలిపిరి ఘటనపై అమిత్‌షా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన వాహనాన్ని పరిశీలించిన అమిత్‌షా.... కారు ఓనర్ కోలా ఆనంద్‌ను ఓదార్చారు. కాన్వాయ్‌పై దాడిని సీరియస్‌గా తీసుకున్న అమిత్‌షా.... ఓకే నేను చూసుకుంటానంటూ అన్నట్లు తెలుస్తోంది.